Feedback Requirements Project Status Pledge Form Volunteer Form Donor Recognitions
Tell Me More
Donate through Paypal

క్లుప్తంగా...

ఒక కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం ఎంత ముఖ్యమో తెలుగు సమాజానికి కూడా "ఇది మనది" అనుకోగలిగి, అన్ని కుటుంబాలూ సమిష్టిగా ఒక చోట కలుసుకుని సంబరాలు జరుపుకోడానికి "తెలుగు భవనం" కూడా అంతే ముఖ్యం. ​ఆ ఆత్మీయమైన, బాధ్యతాయుతమైన సామాజిక భావన తో హ్యూస్టన్ మహా నగరంలో కొందరు పెద్దలు, యువతీ యువకులు కలిసి "తెలుగు భవనం" నిర్మాణానికి గత నాలుగైదు నెలలు గా అహర్నిశలూ శ్రమించి ఒక మహత్తరమైన, ఆచరణయోగ్యమైన, సమగ్రమైన ప్రణాళిక రూపొందించారు. మన స్థాయికి తగిన, కావలిసిన ఉన్నత ప్రమాణాలతో సువిశాలమైన ప్రాంగణంలో ఒక ఉన్నత స్థాయి ఆడిటోరియం, బేంక్వెట్ హాల్, చిన్న సమావేశాలకి తగినన్ని గదులు, క్రికెట్ మరియు ఇతర క్రీడా స్థలాలు, అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించే ప్రొఫెషనల్ మేనేజ్ మెంట్ . ఒకటేమిటి....అన్ని అంశాలనీ కూలంకషంగా పరిశోధించి , పరిశీలించి రూపొందించిన "తెలుగు భవనం" వివరాలను మీతో పంచుకుని, మీ అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, సహకారాన్ని కోరుతూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మిమ్మల్ని బంధుమిత్ర సమేతంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

 
Telugu Bhavanam is a proposed community center in Houston to serve the Telugu community and beyond. It will be an activity center for all Telugu community living in Greater Houston area. Telugu Bhavan has been incorporated as a 501 (C)(3) Non-Profit Organization. All donations are tax exempt (Tax ID: 47-4983639).

Mission Statement

To promote Telugu language, culture, traditions and values by providing a central venue in greater Houston area for social, cultural, literary, educational, and community programs, thereby uniting the Telugu community, and raising awareness about Telugu culture in the local community. Bring community together to help the people in need. Telugu Bhavan is for all people without regard to racial, ethnic, regional, religious, political or socio-economic background.

Timeline/Events

  • October 16, 2022

    Music Masti by Mangli & Team

  • March 19, 2022

    Telugu Bhavanam Holi Mela

  • JAN 29th, 2022

    Telugu Bhavanam Kite Festival

  • APRIL 18, 2021

    Bhoomi Pooja (Groundbreaking ceremony)

  • NOV 1st, 2019

    Telugu Bhavanam Gala Banquet Dinner

  • SEP 10th, 2019

    Telugu Bhavanam Land Secured

  • MAY 20th, 2018

    Telugu Bhavanam Walkathon

  • JUN 7th, 2017

    Telugu Bhavanam VVIP Dinner at Ranch

  • JULY 23rd, 2016

    "Koti" Raagaalu Live Concert

  • MARCH 5th, 2016

    Telugu Bhavanam Banquet Dinner

  • OCTOBER 2015 to Feb 2016

    Planning

  • AUGUST 2015

    Our Humble Beginnings

Contact Us